Consent Of Minor Is Not Consent: మైనర్ తీసుకునే నిర్ణయాలు చెల్లబోవు.. ఆమె సమ్మతి.. సమ్మతే కాదు.. మైనర్ అంగీకరించినా సరే.. అది అత్యాచారమే.. రేప్ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మైనారిటీ తీరని అమ్మాయి ఆమోదంతోనే లైంగిక ప్రక్రియ కొనసాగించినప్పటికీ, చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Representational (Credits: Twitter/ANI)

Newdelhi, Dec 6: మైనారిటీ (Minority) తీరని అమ్మాయి ఆమోదంతోనే లైంగిక ప్రక్రియ కొనసాగించినప్పటికీ, చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ 16 ఏండ్ల బాలిక  కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ (Bail Petition) విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారనున్న వైనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ.. తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు

మైనర్ కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిణతి ఉండదని, అందుకే మైనర్ ఇష్టప్రకారం, పూర్తి సమ్మతితో (Consent) లైంగికంగా కలిసినప్పటికీ, ఆ సమ్మతిని.. అసమ్మతిగానే పరిగణించి దానిని అత్యాచారం కిందనే పరిగణిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేశారు.



సంబంధిత వార్తలు