Earthquake In Turkey And Syria: భూకంపంతో చిగురుటాకులా వణికిన టర్కీ, సిరియా, యెమెన్ .. 23 మంది మృతి.. వీడియోతో
ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Newdelhi, Feb 6: టర్కీ, సిరియా, యెమెన్లో ఈ ఉదయం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 23 మంది మరణించారు. భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.