Tirupati: ఒక్క క్షణం లేటయితే ఆమె రైలు కింద పడిపోయేది, కదులుతున్న రైలు నుంచి దిగిన మహిళ, మెరుపు వేగంగా ఆమెను పక్కకు లాగిన రైల్వే కానిస్టేబుల్‌ సతీష్‌, వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజి

రైలు ప్లాట్‌ఫాంపై రైలు ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి ఫ్లాట్ పాం మీద పడిపోయింది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆమె రైలు కింద పడిపోయేది.

Lady Rescued by Railway Protection Force constable Satish at Tirupati Railway Station (Photo-Video Grab)

సాధారణంగా రైలు కదులుతున్న సమయంలో ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తొందరలో చాలామంది ఎక్కుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ట్రైన్ కదులుతున్న సమయంలో పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కడం చేస్తుంటారు. రైల్వే పోలీసులు (Railway Protection Force) ఎంత చెప్పినా వారిలో మార్పు రాదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతి రేల్వే స్టేషన్‌లో (Tirupati Railway Station) బుధవారం ఉదయం చేసుకుంది. ఈ వీడియో చూస్తే ఒళ్లు ఝలదరిస్తుంది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

రైలు ప్లాట్‌ఫాంపై రైలు ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి ఫ్లాట్ పాం మీద పడిపోయింది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆమె రైలు కింద పడిపోయేది.

రెండో భార్యతో హనీమూన్, డబ్బుల కోసం మొదటి భార్య కొడుకుని రూ.18 లక్షలకు అమ్మిన కసాయి తండ్రి, వచ్చిన డబ్బుతో రెండో భార్యతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్న చైనా వ్యక్తి

ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్‌ సతీష్‌ (Railway Protection Force constable Satish) మెరుపు వేగంగా కదిలి ఆమెను వెనుకకు లాగారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే రైలుకు, ప్లాట్‌పాంకు మధ్య ఉన్న గ్యాప్‌ ద్వారా ఆ మహిళ రైలు పట్టాలపైకి జారి పోయి ఉండేది.

Here's CCTV Footage

మొత్తానికి మహిళ సురక్షితంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీసీ టీవీ పుటేజి చూస్తే తెలుస్తుంది. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం దిగడం చేయడం లాంటి పనులు ెంత జాగ్రత్తగా చేయాలనేది. మీరు ఓ సారి చూసి చెప్పండి.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Student Dies By Suicide: ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం.. చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

Delhi Railway Station Stampede Update: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి.. ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

Delhi Railway Station Stampede Update: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Share Now