Ducati New Motorcycles: డుకాటి నుంచి 8 కొత్త మోడళ్లు భారతదేశానికి, త్వరలో విడుదల చేస్తామని తెలిపిన కంపెనీ

మల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్‌, డెసర్ట్‌ఎక్స్‌ ర్యాలీ, పానిగాలే వీ4 రేసింగ్‌ రెప్లికా 2023, డయావెల్‌ ఫర్‌ బెన్‌ట్లే, మాన్‌స్టర్‌ 30 డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30 డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌ 2023 మోడళ్లను ఈ ఏడాది మన దేశంలోకి తీసుకురాబోతోంది.

Ducati 8 new models this year (photo/Ducati

ఇటలీకి చెందిన బైక్‌ల తయారీ సంస్థ డుకాటి, ఈ ఏడాది మన దేశంలో 8 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని మంగళవారం వెల్లడించింది. మల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్‌, డెసర్ట్‌ఎక్స్‌ ర్యాలీ, పానిగాలే వీ4 రేసింగ్‌ రెప్లికా 2023, డయావెల్‌ ఫర్‌ బెన్‌ట్లే, మాన్‌స్టర్‌ 30 డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30 డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌ 2023 మోడళ్లను ఈ ఏడాది మన దేశంలోకి తీసుకురాబోతోంది. అంతర్జాతీయంగా ఈ మోడళ్లను గత ఏడాదే డుకాటి ఆవిష్కరించింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement