Greaves Electric E-Scooter: దేశీయ మార్కెట్లోకి క్లాస్ టెక్నాలజీతో ఈ-స్కూటర్‌, గంటకు 93 కిలోమీటర్ల వేగం, పూర్తి బ్యాటరీతో 136 కిలోమీటర్లు ప్రయాణం

విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ దేశీయ మార్కెట్‌లోకి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జి కానున్న బ్యాటరీతో ఈ స్కూటర్ 136 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.

Greaves Electric E-Scooter

విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ  దేశీయ మార్కెట్‌లోకి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జి కానున్న బ్యాటరీతో ఈ స్కూటర్ 136 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 93 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చునని కంపెనీ సీఈవో విజయ కుమార్‌ తెలిపారు. 3 కిలోవాట్ల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీతో 30 శాతం అదనంగా బ్యాటరీ లైఫ్‌ ఇవ్వనున్నదన్నారు. ఈ స్కూటర్‌పై కశ్మీర్‌ నుంచి కణ్యాకుమారి వరకు రైడ్‌ చేశారు.

Greaves Electric E-Scooter

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement