iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ఎగబడిన జనం.. 21 గంటలపాటు లైన్ లో పడిగాపులు (వీడియోలు)
దేశ వ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం తెల్లవారుజాము ప్రారంభమైంది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముంబై, ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్‌ల బయట క్యూ కట్టారు.
Newdelhi, Sep 20: దేశ వ్యాప్తంగా ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం తెల్లవారుజాము ప్రారంభమైంది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముంబై, ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్‌ల బయట క్యూ (Queue) కట్టారు. 21 గంటలపాటు లైన్ లో పడిగాపులుకాశారు. స్టోర్ తలుపులు తెరియగానే పరిగెత్తడం కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Here is the Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)