Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్
అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Newdelhi, Nov 18: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ (Alexa Assistant) విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ (Amazon) షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది.
Advertisement
సంబంధిత వార్తలు
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Advertisement
Advertisement
Advertisement