Nirav Modi: గడ్డు పరిస్థితుల్లో నీరవ్ మోడీ? కంపెనీ ఖాతాలో కేవలం రూ. 236
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెతకు సరైన ఉదాహరణ ఇదే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్లు టోకరా పెట్టిన విదేశాలకి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
Newdelhi, March 20: బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెతకు సరైన ఉదాహరణ ఇదే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు (Punjab national bank) రూ.14 వేల కోట్లు టోకరా పెట్టిన విదేశాలకి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ (Nirav Modi) ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇండియా నుంచి పారిపోకముందు రూ.కోట్లు సంపాదించిన ఇతడు ఇప్పుడు అత్యంత ధీన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇతడి కంపెనీ ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌డిఐపిఎల్) ఖాతాలో (bank account) కేవలం రూ. 236 ఉన్నాయి. నీరవ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి ఎస్‌బీఐకి రూ. 2.46 కోట్ల ఐటీ బకాయిలు బదిలీ కావడంతో బ్యాలెన్స్ ఇంత తక్కువగా ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)