Hyderabad: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్.. టాప్-10లో చోటు.. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' నివేదిక

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఓ నివేదికను విడుదల చేశాయి.

Hyderabad IT (Credits: Wikimedia Commons)

Hyderabad, Apr 13: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) టాప్ 10లో (Top-10) చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఓ నివేదికను విడుదల చేశాయి. 2019-2035 వరకు హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించనుందని అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొంది.

Hyderabad IT (Credits: Wikimedia Commons)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement