RBI Repo Rate: ఆర్థికరంగ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.5 శాతం వద్దే రెపోరేటు
ఆర్ధికరంగ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించింది. ఈ మేరకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించారు.
Newdelhi, Aug 8: ఆర్ధికరంగ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించింది. ఈ మేరకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) (MPC) సమావేశంలో నిర్ణయించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
RBI To Tighten Gold Loan Processes: బంగారం రుణాలు తీసుకోవడం ఇక అంత సులభమేమీ కాదు! గోల్డ్ లోన్ విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్న ఆర్బీఐ
India's Suicide Death Rate: భారత్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి
PNB Reduced Interest Rates: హోం లోన్, కార్ లోన్ ఉందా? మీకు గుడ్న్యూస్, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు
Advertisement
Advertisement
Advertisement