Signature Bank: ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంక్ వంతు.. మూసేసిన అధికారులు.. బాధ్యులను వదిలిపెట్టబోమన్న బైడెన్
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభాన్ని మరిచిపోకముందే అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన మరో బ్యాంక్ మూతపడింది. సిగ్నేచర్ బ్యాంక్ ను ఆదివారం స్టేట్ అధికారులు మూసేశారు. ఈ మేరకు స్పెక్టేటర్ ఇండెక్స్ వెల్లడించింది.
Newyork, March 13: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభాన్ని మరిచిపోకముందే అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన మరో బ్యాంక్ మూతపడింది. సిగ్నేచర్ బ్యాంక్ (Signature Bank)ను ఆదివారం స్టేట్ అధికారులు మూసేశారు. ఈ మేరకు స్పెక్టేటర్ ఇండెక్స్ వెల్లడించింది. కాగా, దేశంలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు బైడెన్ (Biden) హామీ ఇచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)