Oscars 2022: ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న డ్యూన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజర్), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డులు
ఫ్రాంక్ హర్బట్ రచించిన ‘డ్యూన్’ నోవెల్ ఆధారంగా డెన్నిస్ విల్లేనియువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
పది విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆస్కార్ ఆరు అవార్డులను గెలుచుకుంది. ఫ్రాంక్ హర్బట్ రచించిన ‘డ్యూన్’ నోవెల్ ఆధారంగా డెన్నిస్ విల్లేనియువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పటికే ప్రకటించిన విభాగాల్లో ఈ చిత్రానికి బెస్ట్ సౌండ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజర్), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో ఇలా ఆరు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)