Theft in Sonu Nigam House: సోను నిగమ్ ఇంట్లో భారీ చోరీ, రూ. 72 లక్షలు కొట్టేసిన మాజీ డ్రైవర్, ముంబై పోలీసులకు సోను నిగమ్ తండ్రి

ప్రముఖ సింగర్ సోనునిగమ్ (singer Sonu Nigam) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముంబైలోని సోనునిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో సోనునిగమ్ తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్ (Agam Kumar Nigam) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మాజీ డ్రైవర్ రెహాన్‌ ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు ఆగమ్ కుమార్ నిగమ్ పోలీసులకు తెలిపారు.

Mumbai, March 22: ప్రముఖ సింగర్ సోనునిగమ్ (singer Sonu Nigam) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముంబైలోని సోనునిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో సోనునిగమ్ తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్ (Agam Kumar Nigam) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మాజీ డ్రైవర్ రెహాన్‌ ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు ఆగమ్ కుమార్ నిగమ్ పోలీసులకు తెలిపారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఈ మేరకు ఓషివారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెహాన్ ఇంట్లో పోలీసులు సెర్చింగ్ చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement