DMK Murali Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూత, మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం
ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్‌గా పని చేసిన ఆయన అందాల రాక్షసితో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. బస్‌స్టాండ్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)