Sharwanand Couple in Tirumala: తిరుమలలో శర్వానంద్ దంపతుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్లోని (Jaipur) లీలా ప్యాలెస్లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు.
Tirumala, June 16: టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్లోని (Jaipur) లీలా ప్యాలెస్లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు. గ్రాండ్ గా జరిగిన వీరి వివాహనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వాదించారు. ఇక జూన్ 9న హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఈ జంట తిరుమలలో శ్రీవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement