Sonu Sood On Arrest Warrant: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన సోనూ సూద్ .. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం, కంగారు పడవద్దని అభిమానులకు విజ్ఞప్తి

అరెస్ట్ వారెంట్‌పై స్పందించారు నటుడు సోనూ సూద్(Sonu Sood On Arrest Warrant). సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు.

Actor Sonu Sood responds to arrest warrant(X)

అరెస్ట్ వారెంట్‌పై స్పందించారు నటుడు సోనూ సూద్(Sonu Sood On Arrest Warrant). సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని.. అభిమానులు కంగారు పడవద్దని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు సోనూ సూద్.

ఈ కేసు తనకు ఎలాంటి సంబంధం లేదని.. మా న్యాయవాదులు ఇప్పటికే స్పందించారు అన్నారు సోనూ సూద్(Sonu Sood). తాను ఏ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా లేనని అలాగే ఆ బ్రాండ్లలో భాగస్వామనికి కూడా కాదని తెలిపారు.

 నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

ఇది పూర్తిగా మీడియాలో ప్రచారం కోసమే చేస్తున్న చర్య అని.. కొంతమంది చేస్తున్న దానికి సలెబ్రెటీలు టార్గెట్ కావడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంపై కఠినంగా ముందుకు వెళ్తానని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు సోనూ సూద్.

Actor Sonu Sood responds to arrest warrant

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now