Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)
మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Chennai, Nov 25: మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 (Pushpa-2) కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో (Chennai) గ్రాండ్ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)