Allu Arjun Meets Brahmanandam: బ్రహ్మానందం ఇంటికెళ్లి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

అల్లు అర్జున్ సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు

Allu Arjun meets the legend Brahmanandam Photos Viral in Social Media (Photo-Twitter)

అల్లు అర్జున్ సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు. వాళ్లతో టైమ్ స్పెండ్ చేశారు. అయితే గత వారం మిస్ అయినప్పటికీ, గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు బ్రహ్మీని ఆయన ఇంట్లోనే బన్నీ కలిశాడు.

Allu Arjun meets the legend Brahmanandam Photos Viral in Social Media (Photo-Twitter)

Here's Photos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement