Amaran Trailer Out: శివ కార్తికేయన్‌, సాయిపల్లవి అమరన్‌ ట్రైలర్ ఇదిగో, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా

శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Amaran Trailer

శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. తెలుగు ట్రైలర్‌ (Amaran Trailer)ను హీరో నాని సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్ చేసి, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా రూపొందిన సినిమా ఇది.

Amaran Trailer

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement