Pawan Kalyan Health Update: వీడియో ఇదిగో, తిరుమల కొండ ఎక్కుతుండగా పవన్‌కి తీవ్ర అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం
తిరుమల కొండెక్కుతుండగా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)