Vakeel Saab: వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సంధర్భంగా తోపులాట, వైజాగ్ సంగం శరత్ థియేటర్‌లో పగిలిన అద్దాలు, పలువురు కిందపడినా తొక్కుకుంటూ వెళ్లిన అభిమానులు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక థియేటర్‌లో సోమవారం పవన్ కళ్యాణ్ సినిమా మూవీ ట్రైలర్ (Vakeel Saab) రిలీజ్ సంధర్భంగా తోపులాట చోటు చేనుకుంది ఈ తోపులాటలో (Ruckus Erupts at Theatre in Visakhapatnam) అద్దాలు పగిలాయి. అద్దాలపై ఇద్దరు పడటంతో గాయాలాయ్యాయి. కాగా నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్' ట్రైలర్ లాంచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు సంగం శరత్ థియేటర్‌లో రావడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది.
వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సంధర్భంగా తోపులాట వీడియో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)