Anupam Kher Joins Prabhas' Fauji: ప్రభాస్ ఫౌజీలో కీలకపాత్రలో అనుప‌మ్ ఖేర్, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించిన బాలీవుడ్ నటుడు

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం 'ఫౌజీ'. ఈ భారీ మూవీలో తాను న‌టిస్తున్న‌ట్లు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా డార్లింగ్‌, ద‌ర్శ‌కుడితో దిగిన ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేశారు.

Anupam Kher Joins Prabhas’ Fauji

విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన కింగ్‌డమ్‌ టీజర్‌

"భారతీయ సినిమా బాహుబలితో నా 544వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చాలా ప్రతిభావంతుడైన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. నా ప్రియమైన స్నేహితుడు సుదీప్ ఛ‌ట‌ర్జీ ఈ మూవీకి డీఓపీగా ఉన్నాడు. ఈ సినిమా చాలా మంచి క‌థ‌తో తెర‌కెక్కుతోంది" అని త‌న ఇన్‌స్టా స్టోరీలో అనుప్ ఖేర్ రాసుకొచ్చారు.

Anupam Kher Joins Prabhas’ Fauji

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement