Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్ చిత్రం ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను అందుకున్నది.
Hyderabad, Nov 24: సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటించిన యాక్షన్ చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను అందుకున్నది. ఇప్పుడు ఓటీటీ (OTT) వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది. బాలకృష్ణ సరసన కాజల్ (Kajal Aggarwal) నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించగా.. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు.
Prakash Raj Gets ED Summon: ప్రకాష్ రాజ్‌కి ఈడి షాక్, రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ స్కాంలో నోటీసులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)