Bharateeyudu 2 Trimmed by 20 Minutes: భారతీయుడు 2 మూవీ టీం కీలక నిర్ణయం.. సినిమా రన్ టైంలో భారీగా కోత
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా విషయంలో ఆ మూవీ టీం కీలక నిర్ణయం తీసుకున్నది.
Hyderabad, July 14: స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) (Bharateeyudu 2) సినిమా విషయంలో ఆ మూవీ టీం కీలక నిర్ణయం తీసుకున్నది. సినిమాలోని సుదీర్గమైన సీన్లను పాక్షికంగా ట్రిమ్ చేసింది. మొత్తంగా మూడు గంటల రన్ టైమ్ లో సుమారు 20 నిమిషాల కోత పెట్టింది. దీంతో ట్రిమ్ చేశాక 2 గంటల 40 నిమిషాలకు సినిమా తగ్గింది. నిన్నటి నుంచే ట్రిమ్ చేసిన వెర్షన్ థియేటర్లలో అన్ని భాషల వెర్షన్‍లలో అందుబాటులోకి వచ్చింది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీం తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)