Bigg Boss 18 Grand Finale: 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను హోస్ట్, నటుడు సల్మాన్ ఖాన్ అందజేశారు.

Karan Veer Mehra (Credits: X)

Hyderabad, Jan 20: 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను హోస్ట్, నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అందజేశారు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద సీజన్ గా 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' (Bigg Boss 18 Grand Finale) నిలిచిపోవడం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement