Surprise Offer: అమృత గానంతో అలరించిన ఆ బీహారీ ఇటుకబట్టీ కార్మికుడు గుర్తున్నాడా? ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాలో పాడబోతున్నాడు..

అమర్‌జీత్ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కల్పించారు.

Credits: Twitter

Patna, Feb 25: బీహార్‌లోని (Bihar) సమస్తిపూర్‌కు చెందిన ఇటుకబట్టీ కార్మికుడు అమర్‌జీత్ జైకర్‌ పాడిన ‘దిల్ దే దియా హై’ పాట ఎంతగా వైరల్ (Viral) అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే పాట.. అతనికి ఊహించని అవకాశాన్ని తెచ్చింది.  అమర్‌జీత్ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కల్పించారు మరి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement