Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భ్రమయుగం ఫస్ట్ లుక్ ఇదిగో, రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి తాజాగా భ్రమయుగం (Bramayugam) ఫస్ట్ లుక్ విడుదలైంది. మేకర్స్ మమ్ముట్టి స్టన్నింగ్ లుక్‌తో టీజర్‌ అప్‌డేట్ అందించారు.రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న భ్రమయుగం (Bramayugam)లో అమల్ద లిజ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది

Bramayugam First Look

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి తాజాగా భ్రమయుగం (Bramayugam) ఫస్ట్ లుక్ విడుదలైంది. మేకర్స్ మమ్ముట్టి స్టన్నింగ్ లుక్‌తో టీజర్‌ అప్‌డేట్ అందించారు.రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న భ్రమయుగం (Bramayugam)లో అమల్ద లిజ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.. భ్రమయుగం మలయాళం టీజర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీని Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో అర్జున్ అశోకన్‌, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.డీనో డెన్నిస్‌ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, టామ్‌ షైన్‌ ఛాకో, సుమిత్‌ నావల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిధున్‌ ముకుందన్‌ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని థియేటర్‌ ఆఫ్ డ్రీమ్స్‌ అండ్‌ సరిగమ బ్యానర్లపై డోల్విన్‌ కురియాకోస్ జిన్‌ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్‌ ఆనంద్ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now