Mahesh Babu on Chandrayaan 3: మీరు దేశానికి గర్వకారణం, చంద్రయాన్ 3 ప్రయోగంపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు
'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్ చేశాడు.
ఎల్ వీఎం3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేయనుంది. అనంతరం 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అయి అక్కడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.
ఈ రాకెట్ ప్రయోగంపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్ చేశాడు.
Mahesh Babu Tweet
Tags
Chandrayaan
Chandrayaan 3 Launch by ISRO
Chandrayaan-3
Chandrayaan-3 Launched
Chandrayaan-3 mission
Indian Scientists
ISRO
LIve breaking news headlines
LUNAR MISSION
Mahesh Babu
Moon mission
Narendra Modi
PM NARENDRA MODI
ఇస్రో
చందమామ
చందమామ మీదకు చంద్రయాన్ 3
చంద్రయాన్
చంద్రయాన్-1 ప్రయోగం
చంద్రయాన్-3
చంద్రయాన్-3 ప్రయోగం
చంద్రయాన్-3 ప్రయోగం లింక్
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్
చంద్రయాన్-3 రాకెట్
చంద్రుడి మీదకు చంద్రయాన్ 3
చంద్రుడిపై పరిశోధనలు
భారత అంతరిక్ష సంస్థ
శ్రీహరి కోట శ్రీహరికోట
సూపర్ స్టార్ మహేష్ బాబు