Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయారో మీరూ చూడండి!

కొన్ని వందల తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సుధాకర్ గురించి ఇప్పటి జనరేషన్ కు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు.

Sudhakar (Credits: Twitter)

Hyderabad, June 18: కొన్ని వందల తెలుగు సినిమాల్లో కమెడియన్ గా (Comedian) క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సుధాకర్ (Sudhakar) గురించి ఇప్పటి జనరేషన్ కు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ (Movies) చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఓ ప‍్రముఖ ఛానెల్ లో ఫాదర్స్ డే సందర్భంగా 'నేను నాన్న' పేరుతో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అయింది. ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్ ని చూసి చాలామంది ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. అంతగా ఆయన మారిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement