Devil Trailer Out: కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ ఇదిగో, విశ్వాసంగా ఉండడానికి,విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా...లయన్ అంటూ మీసం మెలేసిన నందమూరి నట వారసుడు
అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజైంది.
బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలోని పోరాట దృశ్యాల గ్లింప్స్ గా ఈ ట్రైలర్ ను పేర్కొనవచ్చు. విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా... లయన్" అంటూ కల్యాణ్ రామ్ పౌరుషంతో మీసం మెలేయడం ట్రైలర్ లో చూడవచ్చు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇప్పటికే డెవిల్ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, పాటకు విశేష స్పందన లభించింది. కాగా ఈ చిత్రం డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Here's Devil Trailer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)