Premikudu Re-Release: ముప్పై ఏండ్ల కిందట సంచలనం సృష్టించి మళ్లీ వస్తున్న ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.
Newdelhi, Apr 28: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar)-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా (PrabhuDeva) కాంబినేషన్ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ (Premikudu) మళ్లీ విడుదలకు సిద్ధమైంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని మళ్లీ 4కే క్వాలిటీలో గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. మే 1న 300కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. బుకింగ్స్ మొదలయ్యాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Chaava in Telugu: బాలీవుడ్లో ఊపు ఊపిన సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్
Tesla Re-Entry: ప్రధాని మోదీతో మస్క్ భేటీ ఎఫెక్ట్.. భారత్ లో టెస్లా ఉద్యోగ నియామకాలు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement