Newdelhi, Apr 28: లోక్‌ సభ ఎన్నికలపై (Loksabha) అవగాహన పెంచడానికి, ఓటింగ్‌ శాతం  పెంచడానికి ఎన్నికల సంఘం (Election Commission) వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ‘కుతుబ్‌ మినార్‌’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్‌ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను విద్యుత్తు వెలుగుల్లో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)