Newdelhi, Mar 30: లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో (Loksabha Sitting MPs) 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని (Criminal Cases) అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌-ADR) అనే ఎన్జీవో వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరి సంపద వందకోట్లకు పైగా ఉన్నదని పేర్కొన్నది. క్రిమినల్‌ కేసులు నమోదైన ఎంపీల్లో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్‌, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులున్నాయి.

Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)