రాజ్యసభ ఎంపీలకు, లోక్‌సభ ఎంపీలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 3 బంతుల్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వేసిన 13 బంతుల్లో 10 వైడ్స్ ఉన్నాయి. ఎంతకీ ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ని మార్చారు అంపైర్ల. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్‌ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి

Congress Rajya Sabha MP Anil Kumar Yadav gives 35 runs in 3 balls

3 బంతుల్లో 35 రన్స్ ఇచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)