Adipurush Fake Poster: ఆదిపురుష్ మూవీ చూసేందుకు దళితులకు ధియేటర్లలోకి ప్రవేశం లేదంటూ వార్త వైరల్, పోస్టర్‌ను ఎవరు వైరల్ చేయవద్దని, కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ హెచ్చరిక

ఈ చిత్రం ప్రొడక్షన్/డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పోస్టర్‌లోని విషయాలను తిరస్కరించాయి. ఈలాంటి వార్తలను ప్రజల ఎవ్వరు నమ్మవద్దని ఇందులో ఎలాంటి నిజాలు లేవని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Adipurush (Credits: Twitter)

Adipurush Fake Post Goes Viral in Social Media: ఆదిపురుష్ చిత్ర పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ చిత్రం ప్రొడక్షన్/డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పోస్టర్‌లోని విషయాలను తిరస్కరించాయి. ఈలాంటి వార్తలను ప్రజల ఎవ్వరు నమ్మవద్దని ఇందులో ఎలాంటి నిజాలు లేవని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. అందువల్ల ఈ పోస్టర్‌ను ఎవరు వైరల్ చేయవద్దని, ఇలాంటి ప్రచారానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి హెచ్చరించారు.

DD News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు