Mahesh Babu COVID: హీరో మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని ట్విటర్‌ ద్వారా సూచించారు.

Happy Birthday Mahesh Babu (Photo-Mahesh Babu/Twitter)

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని ట్విటర్‌ ద్వారా సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని త్వరలోనే తిరిగి పనిచేయడానికి మీ అందరి ముందుకు వస్తానని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement