Ram Pothineni: హీరో రామ్ పోతినేనికి గాయాలు, సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన రామ్, షూటింగ్‌కు బ్రేక్
హీరో రామ్ పోతినేని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్ చేశాడు. దీంతో 'రామ్ త్వరగా కోలుకోవాలి..గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హీరో రామ్ పోతినేని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్ చేశాడు. దీంతో 'రామ్ త్వరగా కోలుకోవాలి..గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం రామ్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయాలపాలయ్యారు. RAPO19గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రామ్‌కి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ
Ranveer Allahbadia Sorry Video: పేరెంట్స్ శృంగారంపై పనికిమాలిన వ్యాఖ్యలు, దయచేసి నన్ను క్షమించండి అంటూ వీడియో విడుదల చేసిన యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియా
Ayodhya Ram Mandir Darshan Timings: అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్, బాల రాముడు దర్శన సమయాల్లో మార్పులు
Advertisement
Advertisement
Advertisement