Baby Movie Drugs Scenes: వీడియో ఇదిగో, బేబీ సినిమాలో మాదక ద్రవ్యాలు సీన్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్
బేబీ సినిమాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్. సినిమాలో మాదక ద్రవ్యాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు కొన్ని సీన్లు ఉన్నాయి. మూవీ మేకర్స్ బాధ్యతతో ఉండాలి. బేబీ సినిమా నిర్మాతలకు నోటీసులు ఇస్తాం - సీవీ ఆనంద్
Here's Press Meet
మీడియా - మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఉన్నారా?
సీవీ ఆనంద్ - అవును అతను కూడా ఉన్నాడు. https://t.co/NDXdsLEKRv pic.twitter.com/imrBUWtZus
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)