Manchu Manoj: నిబంధనలకు విరుద్ధంగా హీరో మంచు మనోజ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, రూ.700 చలాన్ విధించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) దొరికిపోయారు. మనోజ్ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.
నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) దొరికిపోయారు. మనోజ్ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement