Indian 2 Paraa Song Promo: ఇండియన్-2 నుంచి పారా ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది, రేపు సాయంత్రం 5 గంటలకు పుల్ సాంగ్ విడుదల
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. గతంలో శంకర్ డైరెక్షన్‌లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. వీడియో ఇదిగో, బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను, అతను నాలాగే ఉన్నాడు, చూసి షాకయ్యానని తెలిపిన హీరో శ్రీకాంత్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)