Jr NTR On Devara Movie: దేవర ప్రమోషన్స్‌లో బిజీగా ఎన్టీఆర్, తండ్రీకొడుకులుగా నేనే చేశానని వెల్లడి, వీడియో ఇదిగో

'దేవర' ప్రమోషన్స్ భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ 'బియాండ్ ఫెస్ట్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'RRRలో రామ్ చరణ్ & మీరు ఇద్దరూ కలిసి నటించారు. దేవరలో ఎలా' అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ 'దేవరలో నాది డబుల్ యాక్షన్. తండ్రీకొడుకులుగా నేనే నటిస్తున్నా. దేవర& వర క్యారెక్టర్స్ చేశా' అని తెలిపారు.

Jr NTR Interesting comments on Devara Movie(video grab)

'దేవర' ప్రమోషన్స్ భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ 'బియాండ్ ఫెస్ట్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'RRRలో రామ్ చరణ్ & మీరు ఇద్దరూ కలిసి నటించారు. దేవరలో ఎలా' అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ 'దేవరలో నాది డబుల్ యాక్షన్. తండ్రీకొడుకులుగా నేనే నటిస్తున్నా. దేవర& వర క్యారెక్టర్స్ చేశా' అని తెలిపారు.   వేట్టయన్- ద హంట‌ర్‌ ప్రివ్యూ వీడియో ఇదిగో, మ‌న‌కు ఎస్‌.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు అంటూ..

Here's Video:

'దేవర'లో తండ్రీకొడుకులుగా నేనే: NTR

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement