Jr Ntr New Look: జూనియర్ ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్ బాసూ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR) దేవరతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి విదితమే. దేవ‌ర సినిమా త‌ర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం.

Jr Ntr Lands In Mumbai For War 2 Shoot With Hrithik Roshan, Gets Papped At Airport; Watch

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR) దేవరతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి విదితమే. దేవ‌ర సినిమా త‌ర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుండ‌గా.. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు. అయితే తార‌క్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Here's New Look

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement