Jr NTR In War 2: వార్‌ 2 షూటింగ్ కోసం ముంబై బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, 10 రోజుల పాటు తారక్ ఆర్థిక రాజధానిలోనే.. వీడియో ఇదిగో..

హృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ధర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు

Jr NTR Rocks a Casual Look As He Jets Off to Mumbai for the Shooting of War 2 (Watch Video)

హృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ధర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్‌  షూటింగ్‌లో తారక్‌ పాల్గొననున్నారు. ప్రస్తుతం హృతిక్‌, తారక్‌ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వార్‌ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవ‌ర మూవీ నార్త్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్‌ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now