Kalki 2898 AD Trailer: అంచనాలను అమాంతం పెంచిన కల్కి రిలీజ్ ట్రైలర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మూవీ ట్రైలర్ కు ఒళ్లు గగుర్పొడవడం ఖాయం
ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలవుతున్న మూవీ...ఈ ట్రైలర్ తో మరో మెట్టు ఎక్కింది. సైన్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ జూన్ 27న (KALKI2898AD On June 27th) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
Hyderabad, June 21: దేశవ్యాప్తంగా ప్రభాస్ (Pabhas) ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న కల్కి 2898 AD (Kalki 2898 AD) రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలవుతున్న మూవీ...ఈ ట్రైలర్ తో మరో మెట్టు ఎక్కింది. సైన్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ జూన్ 27న (KALKI2898AD On June 27th) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ప్రభాస్ తో పాటూ అమితాబ్, దీపికా, కమల్ హాసన్, శోభన వంటి అగ్రశ్రేణి నటులున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)