Karnataka: పఠాన్ మూవీ పోస్టర్లను తగలబెట్టిన విశ్వ హిందూ పరిషత్, షారూఖ్ ఖాన్ మూవీకి వ్యతిరేకంగా బెంగుళూరులో నిరసన చేపట్టిన VHP

కర్ణాటక రాజధాని బెంగుళూరులో షారూఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' విడుదలకు వ్యతిరేకంగా VHP (విశ్వ హిందూ పరిషత్) మద్దతుదారులు నిరసన చేపట్టారు,పఠాన్ మూవీ పోస్టర్లను తగలబెట్టారు. కాగా గత కొద్ది రోజుల నుంచి పఠాన్ మూవీ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. వీడియో ఇదే..

Protest Against Pathaan Movie (Photo-ANI)

కర్ణాటక రాజధాని బెంగుళూరులో షారూఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' విడుదలకు వ్యతిరేకంగా VHP (విశ్వ హిందూ పరిషత్) మద్దతుదారులు నిరసన చేపట్టారు,పఠాన్ మూవీ పోస్టర్లను తగలబెట్టారు. కాగా గత కొద్ది రోజుల నుంచి పఠాన్ మూవీ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now