Mahesh Babu: కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేశ్ బాబు

టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు, తన కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దర్శనమివ్వడం గమనార్హం.

Credits: Twitter

Hyderabad, Dec 24: టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు (Maheshbabu), తన కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ (Hyderabad) విమానాశ్రయంలో శుక్రవారం మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దర్శనమివ్వడం గమనార్హం. వీరు ఎక్కడకు వెళ్లారన్న విషయం వెల్లడి కాలేదు. అయితే, బ్రిటన్ కు వెళ్తున్నట్టు సమాచారం. క్రిస్ మస్, నూతన సంవత్సరం వేడుకల తర్వాత వీరు జనవరి మొదటి వారంలో తిరిగి రానున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement