Manchu Avram: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు, కన్నప్పలో తిన్నడుగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో మోహన్‌బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో మంచు కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడు. ముఫాసా: ది లయన్ కింగ్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు, దుమ్మురేపుతున్న ట్రైలర్ ఇదిగో..
ఈ మూవీలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేడు కృష్ణాష్టమని పురస్కరించుకుని అవ్రామ్ లుక్‌ను విడుదల చేశారు. మంచు విష్ణు చిన్నప్పటి పాత్ర అయిన తిన్నడుగా అవ్రామ్ ఇందులో కనిపించనున్నాడు. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన మోహన్‌బాబు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
Here's Poster
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement