MAA: కొరడా ఝళిపించిన 'మా', 18 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేదం,నటులపై అసభ్యకరపోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్‌ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను బ్యాన్ చేసింది మా. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్లను క్లోజ్‌ చేయించగా తాజాగా 18 యూ ట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది.

MAA(X)

Hyd, July 24: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్‌ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను బ్యాన్ చేసింది మా. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్లను క్లోజ్‌ చేయించగా తాజాగా 18 యూ ట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది.

తమ కళాకారులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తోన్న యూట్యూబ్‌ ఛానెల్‌లను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ‘మా’ వెల్లడించింది. ఇకనైనా యూట్యూబ్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తున్న వారు 48 గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో దిగి నిరసన తెలిపిన షర్మిల, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)