NTR - Neel Shoot Begins: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... అఫిషియల్‌గా వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆనందంలో ఫ్యాన్స్!

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

Mythri Movie makers key update on JR NTR - Neel Movie

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే(NTR - Neel Shoot Begins). ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్(Myrthri Movie Makers). ఓపెనింగ్‌ షార్ట్ సెట్స్‌లోనే సుమారు 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో నీల్‌ షూటింగ్‌ తీసినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత నీల్ తీస్తున్న ఈ సినిమాపై బారీ అంచనాలు నెలకొన్నాయి.

కుంభమేళాలో ఓదెల 2 టీజర్.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, వివరాలివే 

ఇక జూనియర్ దేవర పార్ట్ 2, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Mythri Movie makers key update on JR NTR - Neel Movie

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement