Oscars 2023 Nominations: ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నాటు నాటు సాంగ్, భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు ఎంపికైన తొలి పాటగా రికార్డు

#RRR సినిమాలోని "నాటు నాటు" సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేషన్‌కు ఎంపికైంది. భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయ పాటగా ఈ సాంగ్ నిలిచింది. 95వ అకాడమీ అవార్డుల కోసం ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 15 పాటలు వచ్చాయి.

Natu Natu Song (Photo-Video Gram/RRR)

#RRR సినిమాలోని "నాటు నాటు" సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేషన్‌కు ఎంపికైంది. భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయ పాటగా ఈ సాంగ్ నిలిచింది. 95వ అకాడమీ అవార్డుల కోసం ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 15 పాటలు వచ్చాయి.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement